ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభం

అమరావతి జనసాక్షి : ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం - లబ్ధిదారుకు స్వయంగా పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు - పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు - పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు పొద్దున్న ఆరు గంటలకే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికెళ్ళి పెన్షన్ ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే...
పెనుమాకలో సీఎం చంద్రబాబు.
చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ...
ఎస్టీ కాలనీలో లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ల పంపిణీ...
పాముల నాయక్ కుటుంబానికి పెన్షన్ అందజేసిన బాబు...
పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్ అందజేత...
నాయక్ కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేసిన చంద్రబాబు...
తమకు ఇల్లు కావాలని సీఎంను కోరిన నాయక్ కుటుంబం...
ఇల్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలిపిన సీఎం. కదా...
What's Your Reaction?






