85.400 ఓట్లతో బి ఎస్ ఆర్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఘనవిజయం

జనసాక్షి :
చరిత్ర పుటల్లో ప్రత్యేక పేజీని లిఖించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద గారు... అనితర సాధ్యంతో అఖండ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ ప్రజానీకం... చరిత్రను తిరగరాస్తూ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఎవరికీ అందనంత వేగంతో" 22వ రౌండ్ లో 85400 వేల ఓట్లతో ఘనవిజయం సాధించిన బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద గారు....
What's Your Reaction?






