22 నెలల చిన్నారికి అందిన ₹ 17.5 కోట్ల ఇంజక్షన్

22 నెలల చిన్నారికి అందిన ₹17.5 కోట్ల జోల్జెన్స్మా ఇంజెక్షన్
జనసాక్షి : రాజస్థాన్ కు చెందిన హృదయాంశ్ శర్మ(22 నెలలు) అనే చిన్నారి వెన్నెముక సమస్యతో బాదపడుతున్నాడు. అతడు సాధారణ జీవితం గడపాలంటే ₹17.5 కోట్ల జోల్జెన్ స్మా ఇంజెక్షన్ అవసరమైంది. అయితే చిన్నారికి సాయం చేసేందుకు సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్య వ్యక్తుల వరకూ కదిలి వచ్చారు. చిన్నారి తండ్రి SI కావడంతో పోలీస్ విభాగం క్రౌడ్ ఫండింగ్ ప్రకటించింది. దీపక్ చాహర్, సోనూసూద్, NGOలు, సామాన్యులు విరాళాలివ్వడంతో తాజాగా చిన్నారికి ఇంజెక్షన్ అందింది.
What's Your Reaction?






