చక్కా వెంకట కేశవరావుకు గౌరవ డాక్టరేట్

జనసాక్షి : నిగర్వి, నిష్కపటం, స్థిర చిత్తం...
దాతృత్వం..దయగల హృదయం..
అలుపెరుగని నిరంతర సేవా పరాయణ తత్వం..
నిరంతర దైవ కార్యక్రమాలు చేస్తూ అందరివాడిగా మన్ననలు పొందుతున్నా స్నేహశీలి,మృధుస్వభావి చక్కా వెంకట కేశవరావు గారికి ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు సామాజిక సేవలో భాగంగా ఈరోజు తమిళనాడు హోసూర్ లో హోటల్ హిల్స్ నందు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావుకు గౌరవ డాక్టరేట్ అందుకున్నా సందర్బంగా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు
వై. నాగభూషణం చైర్మన్..జనసాక్షి
What's Your Reaction?






