వరద బాధితులకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 10 లక్షలు విరాళం

తాడేపల్లి జనసాక్షి :
విజయవాడ వరద సహాయకచర్యల నిమిత్తం విరాళం అందించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్‌ను నివాసంలో కలిసి రూ. 10,00,000 చెక్ అందజేసిన ప్రతాప్‌కుమార్ రెడ్డి.
What's Your Reaction?






