రైతుల కోసం అర్ధరాత్రి రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే

అర్ధరాత్రి రైతుల కోసం రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ఇంటూరి
రాళ్లపాడు గేటు మరమ్మత్తు పనులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
మంగళవారం అర్ధరాత్రి 1 గంట కు రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లి గేటు మరమ్మత్తు పనులు పరిశీలించిన శాసనసభ్యులు *ఇంటూరి నాగేశ్వరరావు* గారు..
ప్రాజెక్టు అధికారులతో మాట్లాడుతూ, వేకు జామున 4 గంటల వరకు అక్కడే ఉండి గేటు మరమ్మత్తు పనులు స్వయంగా పరిశీలించారు.. అధికారులు గేటు, రిపేర్ చేసే సిబ్బంది సమన్వయంతో బుధవారం గేటు మరమ్మతులు పూర్తిచేసి రాళ్లపాడు రైతాంగానికి నీరు అందించాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు..
What's Your Reaction?






