రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని...సుప్రీం కోర్టు ఆవరణలో
జనసాక్షి : రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని...సుప్రీం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన .. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు.*
*రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి అంజలి ఘటించారు.*
What's Your Reaction?






