రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ పై ప్రపంచమంతా ఆసక్తి ...!

Dec 19, 2024 - 18:11
 0  131
రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ పై ప్రపంచమంతా ఆసక్తి ...!

రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ పై ప్రపంచమంతా ఆసక్తి!

రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ కు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. అన్ని దేశాల ప్రజలు దీనిపై ఆసక్తి కనబరిచారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఇది లేకే తమ మిత్రులు, బంధువులెందరినో కోల్పోయామని ఆవేదన చెందారు. ‘మిత్రదేశమైన భారత్ కే రష్యా ముందుగా వ్యాక్సిన్లు పంపాలి' అని భారతీయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం గమనార్హం. 2025 Jan నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని తెలిసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow