రోడ్డు ప్రమాదంలో లారీ క్రింద పడి తల్లి కూతురు మృతి

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. మోచర్ల సమీపంలోని పోలేరమ్మ గుడి వద్ద మంగళవారం పూజకు వెళ్తున్న మోచర్ల గ్రామానికి చెందిన దాసరి వెంకమ్మ (55), దాసరి మమత (35) అనే తల్లి, కూతురు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరూ తల్లి కూతుర్లు వెంకట్ రవణమ్మ .వైష్ణవి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
What's Your Reaction?






