మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రారంభమైన హుండీ లెక్కింపు

Dec 20, 2024 - 11:58
Dec 20, 2024 - 12:00
 0  120
మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో  ప్రారంభమైన హుండీ  లెక్కింపు

మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ ఈఓ సాగర్ బాబు పర్యవేక్షణలో హుండీ లెక్కిస్తున్న భక్తులు. 14 వారాలకు సంబంధించి హుండీలను  లెక్కిస్తున్నట్లు  ఈఓ సాగర్ బాబు  తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow