పింఛన్ బదిలీకి అవకాశం

పింఛన్ బదిలీ అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పింఛన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పింఛన్ బదిలీ అవసరమయ్యే పింఛన్ దారులు ప్రస్తుతం మీరు పింఛన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే పింఛన్ బదిలీ అవుతుంది.
పెన్షన్ బదిలీలకు అవసరమయ్యేవి
1. పింఛన్ ఐడి
2.ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది.
3.ఆధార్ జిరాక్స్
What's Your Reaction?






