పార్టీ విధేయత ప్రామాణికంగా అతి సామాన్యులకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్!

జనసాక్షి : పార్టీకి విధేయతే ప్రామాణికంగా.. అతి సామాన్యులకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగనన్న!
వైయస్సార్ సీపీ సం సుదీర్ఘకాలంగా కార్యకర్తలా పనిచేస్తున్న టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకి శింగనమల టికెట్
విశ్వాసంగా పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్త ఈర లక్కప్పకి మడకశిర ఎమ్మెల్యే టికెట్. ఇతను ఉపాధి కూలీకాగా.. ఇప్పటికీ పక్కా గృహంలో నివసిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా సామాన్య రైతు సర్నాల తిరుపతిరావు పేరు ప్రకటన. అహర్నిశలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ప్రజాసేవలో మరో రెండు మెట్లు వారిని పైకి ఎక్కిస్తానన్న మాటను నిలబెట్టుకున్న జగనన్న.
What's Your Reaction?






