వైయస్సార్ సీపీ లో చేరిన విశాఖపట్నం టిడిపి సీనియర్ నేత గంపల వెంకట రామచంద్ర రావు

జనసాక్షి : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి.విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్ ఎలక్షన్ ఇంచార్జిగా పనిచేసిన రామచంద్ర రావు.
What's Your Reaction?






