జెసిబి ని ఢీ కొట్టిన సంఘటనలో దగ్ధమైన కారు

May 11, 2026 - 14:16
May 11, 2026 - 14:20
 0  8
జెసిబి ని ఢీ కొట్టిన సంఘటనలో    దగ్ధమైన కారు

త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై  కారు దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న  జేసీబి వాహనాన్ని వెనుకనుండి  కారు ఢీ కొట్టింది. దీంతో  పెట్రోల్ ట్యాంక్ పగలడంతో   మంటలు రావడంతో .పూర్తిగా దగ్దం  కారు దగ్ధమైంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow