సీఎం జగన్ తోటే ఉంటా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్

జనసాక్షి తాడేపల్లి :బుర్రా మధుసూదన యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే.. కామెంట్స్
నేను పార్టీ మారుతానంటూ ఎల్లోమీడియా తప్పుడు రాతలు రాస్తోంది
నేను సీఎం జగన్ ని కాదని ఎక్కడకూ వెళ్లను
సామాన్య కుటుంబ నుంచి వచ్చిన నాకు రెండు సార్లు జగన్ బీఫామ్ ఇచ్చారు
సీఎంకి జీవితాంతం రుణపడి ఉంటా
టీటీడీలో సభ్యులుగా సీఎం అవకాశం కల్పించారు
నాకు ఇద్దరు దేవుళ్లు, ఒకరు సీఎం జగన్, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి
నా రాజకీయ దేవుడు జగన్ ఏం చెబితే అది చేస్తా
కనిగిరిలో కొత్త ఇన్ఛార్జికి పూర్తిగా సహకరిస్తాం*
జగన్ ఎవరికి చెబితే వారికి పని చేస్తాం
నామీద ప్రేమతో కొందరు రాజీనామాలు అంటూ హడావుడి చేశారు
కానీ అదేంలేదు. అందరం కలిసి పనిచేస్తాం
కనిగిరి కొండమీద వైసీపి జెండా ఎగురవేస్తాం
సీటిస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలా ఉండను
జగన్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది*దాన్ని ఎవరూ మార్చలేరు
What's Your Reaction?






