జగనన్న విద్యా దీవెన క్రింద రూ 708,68 కోట్లు నేడు జమ చేయనున్న సీఎం జగన్

Mar 1, 2024 - 13:10
 0  70

జనసాక్షి : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను నేడు జమ చేస్తున్నాం. ఈ 57 నెలల కాలంలోనే మొత్తం రూ. 29లక్షల66వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తు రూ. 12,610 కోట్ల తల్లుల ఖాతాల్లోకి జమ చేశాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తున్నాం. - సీఎం జగన్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow