సీఎం జగన్‌కు మద్దతుగా కదంతొక్కిన విద్యార్థులు, యువత
విజయవాడ :జనసాక్షి
విజయవాడ నగరానికి చెందిన పలు కళాశాలల విద్యార్థులు, యువత సీఎం జగన్ నాలుగున్నరేళ్లుగా చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు మద్దతుగా నిలిచి శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగనన్న మా భవిష్యత్తు, మా నమ్మకం అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో ర్యాలీ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
What's Your Reaction?






