అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

గుడ్లూరు శివాలయం టెంపుల్ సమీపంలో గుడ్లూరు ఎస్సై, రెవెన్యూ అధికారులతో కలిసి లింగసముద్రం మండలం అంగిరేకులపాడు గ్రామం నుండి కావలి వద్దకు మహేంద్ర బొలెరో వాహనంలో తరలిస్తున్న 40 బస్తాల పీడీఎస్ రైస్ ను పట్టుకున్నారు. అక్రమముగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం వాహనాన్ని, 40 PDS రైస్ బస్తాల ను స్వాధీనం చేసుకుని గుడ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
What's Your Reaction?






