పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ టెన్నెల్ 2 పూర్తి.
జనసాక్షి :పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2 పూర్తి. త్వరలో సీఎం జగనన్న చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి మొదలుపెడితే కొడుకు పూర్తి చేసి తండ్రి పేరు నిలబెట్టాడు.
మొదలు పెట్టింది తండ్రి పూర్తి చేసింది కొడుకు . ఇదే తండ్రి పేరు నిలబెట్టడం అంటే.
What's Your Reaction?






