సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి

జనసాక్షి గ్రామాల్లో సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కందుకూరు సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని. ఈ మధ్య కాలంలో వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించి బ్యాంక్ అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని, వాటి పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మైనర్లకు బైకులు ఇచ్చి, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తల్లిదండ్రులకు తెలియజేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు సూచించిన విధంగా మసులుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని యువతకు దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకి తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎస్సై అంకమ్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి గ్రామాల్లో సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కందుకూరు సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని. ఈ మధ్య కాలంలో వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించి బ్యాంక్ అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని, వాటి పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మైనర్లకు బైకులు ఇచ్చి, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తల్లిదండ్రులకు తెలియజేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు సూచించిన విధంగా మసులుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని యువతకు దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకి తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎస్సై అంకమ్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి గ్రామాల్లో సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కందుకూరు సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని. ఈ మధ్య కాలంలో వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించి బ్యాంక్ అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని, వాటి పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మైనర్లకు బైకులు ఇచ్చి, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తల్లిదండ్రులకు తెలియజేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు సూచించిన విధంగా మసులుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని యువతకు దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకి తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎస్సై అంకమ్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?






