మిచౌంగ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి.

Dec 4, 2023 - 14:18
Dec 4, 2023 - 14:19
 0  15

కందుకూరు జనసాక్షి : మిచౌంగ్  తుఫాన్ పట్ల  కందుకూరు నియోజక వర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి గారు నియోజక వర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనలు పాటించి  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాలు చేయవద్దు. రైతులు జాగ్రతలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow