పార్లమెంట్ లో బిజెపి కి మా అవసరం ఉంది - విజయసాయిరెడ్డి

పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి
పార్లమెంట్లో TDPకి ఉన్నంత బలం తమకూ ఉందని వైసీపీ రాజ్యసభ MP విజయసాయిరెడ్డి అన్నారు.'TDPకి 16 లోక్ సభ సీట్లు మాత్రమే ఉన్నాయి. మాకు రాజ్యసభ 11, లోక్ సభ 4 సీట్లు కలిపి మొత్తం 15 ఉన్నాయి.YCP రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో మా బలం ఏమాత్రంతగ్గలేదు.రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి BJPకి మా అవసరం ఉందని గుర్తించాలి. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతిస్తాం' అని వివరించారు.పార్లమెంట్లో TDPకి ఉన్నంత బలం తమకూ ఉందని YCP MP విజయసాయిరెడ్డి అన్నారు.TDPకి 16 లోక్ సభ సీట్లు మాత్రమే ఉన్నాయి. మాకు రాజ్యసభ 11, లోక్ సభ 4 సీట్లు కలిపి 15 ఉన్నాయి.YCP రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో మా బలం తగ్గలేదు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి BJPకి మా అవసరం ఉందని గుర్తించాలి.రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతిస్తాం' అని వివరించారు.
What's Your Reaction?






