కేంద్ర భాషా విభాగంలో ప్రధమ బహుమతి అందుకున్న కందుకూరు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్
భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ కందుకూరు, భాషా విభాగానికి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న దేవి అహిల్య విశ్వవిద్యాలయంలో, హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా దక్షిణ ప్రాంత అధికార భాషా పురస్కారాల విభాగంలో ప్రథమ బహుమతిని కందుకూరు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ అర్జున్ సింగ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అర్జున్ సింగ్ కేంద్ర బాషా విభాగం లో ప్రథమ బహుమతి.ఈ పురస్కారం వచ్చినంనందుకు పాటశాల ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
What's Your Reaction?