కుప్పం ప్రజల కల సాకారం చేసింది మీ బిడ్డ ప్రభుత్వం సీఎం జగన్

Feb 26, 2024 - 13:52
 0  64

జనసాక్షి :  కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధుల పారే ప్రాజెక్ట్ గా మార్చుకున్నాడు బాబు, కానీ 2 లక్షల మందికి ప్రజలకు నీరు అందించి కుప్పం ప్రజల కల సాకారం చేసింది మీ బిడ్డ ప్రభుత్వం- సీఎం జగన్

- చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు

- కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యే

- 14 ఏళ్లు సీఎంగా కూడా పని చేశారు

- 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేయలేకపోయారు

- కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చాడు.

- అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు

- 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసింది

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow