కందుకూరులో ఆటోపై విరిగిపడ్డ విద్యుత్ స్తంభం
కందుకూరు పట్టణం పడమటి వడ్డీపాలెంలో ఆగి ఉన్న ఆటోపై విద్యుత్ స్తంభం ఇరిగిపడింది. విద్యుత్ స్తంభం విరిగిపడి సమయంలో ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
What's Your Reaction?