ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తుఫాన్ అప్డేట్
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,
స్క్రోలింగ్ :28-10-25 @ 3:15 PM
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్
గడిచిన గంటలో 10 కి.మీ వేగంతో కదిలిన తుపాన్
ప్రస్తుతానికి మచిలీపట్నంకి 100 కిమీ, కాకినాడకి 180 కిమీ, విశాఖపట్నంకి 270 కిమీ దూరంలో కేంద్రీకృతం
దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం
కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
What's Your Reaction?