ఉధృతంగా ప్రవహిస్తున్న రాళ్లవాగు వైపు ఎవరు వెళ్లొద్దు - గుడ్లూరు పోలీస్ శాఖ
మోంథా తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గుడ్లూరు మండలం పొట్లూరు – గుడ్లూరు మధ్యలోని రాళ్లవాగు వంతెన పైగా నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.దయచేసి ఆ మార్గంలో ప్రజలు ప్రయాణించవద్దని గుడ్లూరు పోలీస్ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
What's Your Reaction?