ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్

జనసాక్షి : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహా వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కింగ్స్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వరుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, వధువు కీర్తన రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన సీఎం జగన్..
What's Your Reaction?






