అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం వితరణ

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి సహిత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం మరిపెడ బంగ్లాలో శుక్రవారం అన్నదానం చేసిన దాత జాటో తు రామచంద్రనాయక్ డాక్టర్ డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపత్ని ప్రమీల కుమారులు శివసంకేత్. శివ తరుణ్ శివ స్వాములకు, అయ్యప్ప స్వాములకు,ఆంజనేయ స్వాములకు 125 మందికి అన్నదానం చేశారు . వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శివ అనుగ్రహం,
శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణ కటాక్షం వారిపై ఉండాలని శివ స్వాములు, అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు కోరుకుంటున్నారు. ఓం నమశ్శివాయ శివాయ నమః ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అన్నదాన కార్యక్రమాన్ని అందరూ సహకరించగలరని కమిటీ వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొంపెల్లి సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ అల్వాల ఉపేందర్, ప్రజాపతి గురుస్వామి ప్రధాన కార్యదర్శి దుబ్బాక లక్ష్మారెడ్డి గౌరవ సలహాదారులు వల్లెం వీరస్వామి, డాక్టర్ గురుస్వామి, కార్యదర్శులు బొమ్మనపల్లి రమేష్ గురుస్వామి, దూకుంట్ల వెంకన్న, ప్రజాపతి గురుస్వామి చెన్నూర్ మహేష్ గురు స్వామి, పర్వతం చంద్రశేఖర్ గురుస్వామి సుదగాని రమేష్ శీలమంతుల శివశంకర్ గురు స్వామి, బుక్క మఠం నవీన్ అర్చకులు, ఇంకా మరి కొంతమంది గురు స్వాములు కమిటీ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
What's Your Reaction?






