అద్భుతం కదా ఇది...

అద్భుతం కదా ఇది. ఐకమత్యం కోసం ఐదు వేళ్ళు కలిపి సూర్యకాంతి వెలుగులో వంకాయ కాసింది. బిగి పిడికిలి బిగించి యుద్ధం చేయడానికైనా సిద్ధంగా వున్నానంటూ సంకేతం ఇస్తోంది. చూడగానే చక్కని ఆకృతితో కాసిన వంకాయ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది
What's Your Reaction?






