మాయల మాంత్రికులపై ఓటు అని దివ్యస్త్రాన్ని ఉపయోగించండి సీఎం జగన్

Mar 14, 2024 - 16:28
Mar 14, 2024 - 16:37
 0  50

జనసాక్షి  :మాయల మాంత్రికుల పై ఒటు అనే దివ్యాస్త్రాన్ని ఉపయోగించండి, మీకు మంచి జరిగితేనే మీ బిడ్డకు ఒటు వేయండి- సీఎం జగన్

- 2019లో మీ బిడ్డ మేనిఫెస్టో ఇచ్చి, అదే ఒక భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా భవించి 99శాతం అమలు చేశాడు, కానీ చంద్రబాబు 2014లో మోసపూరిత హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నేరవేర్చలేదు.

- మళ్లీ ఇప్పుడు పవన్‌, చంద్రబాబు, బీజేపీ కూటమిగా ఏర్పడ్డారు, ఈ మాయల మాంత్రికులు మళ్లీ మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తామంటారు, రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తారు

- ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు, రాబోయే రోజుల్లో మోసాలు అబద్ధాలు మరిన్ని చెబుతారు, వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow