మరోసారి బయటపడ్డ టీడీపీ- జనసేన అసమ్మతి రాగం

Mar 14, 2024 - 17:26
 0  13

జనసాక్షి:-పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పెను దుమారం చెలరేగింది. పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కార్యాలయం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. తమ అసమ్మతిని తెలుపుతూ పిఠాపురం టీడీపీ మద్దతుదారులు టీడీపీ-జేనసేన కూటమి మేనిఫెస్టో, టీడీపీ జెండాలు, లోకేష్‌తో ఉన్న వర్మ ఫొటోలను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow