దేవీ నవరాత్రి ఉత్సవాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఆహ్వానం

విజయవాడ జనసాక్షి :
దేవీ నవరాత్రి ఉత్సవాలకు .గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఆహ్వానం
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను రాజ్ భవన్ లో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా దేవి దసరా నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానించిన మంత్రి ఆనం
రాజ్ భవన్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీశైలం,విజయవాడ దేవస్థాన ఇఓలు..వేద పండితులతో కలిసి దసరా ఉత్సవాలకు గవర్నర్ కు ఆహ్వానపత్రికలు అందజేసి గౌరవప్రదంగా ఆహ్వానించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి
What's Your Reaction?






