కృష్ణపట్నం పోర్టులో 5 వ నంబర్ ప్రమాదిక హెచ్చరిక జారీ
కృష్ణపట్నం పోర్ట్ లో 5వ ప్రమాద హెచ్చరిక జారీ మోంతా తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్ లో 5వ ప్రమాద హెచ్చరిక జారీతుఫాను ప్రభావంతో అల్లకల్లోలంగా కృష్ణపట్నం సముద్ర తీరం భారీ ఎత్తున ఎగసిపడుతున్న అలలు క్రమేపీ పెరుగుతున్న వర్షం.ఉదయం 2వ నంబర్,మధ్యాహ్నం 3వ నంబర్ సాయంత్రం ఆరు గంటలకు 5వ ప్రమాద హెచ్చరిక జారీచేసిన IMD.
What's Your Reaction?