ఏపీలో స్థానిక సంస్థలకు రూ 1452 కోట్లు విడుదల

ఏపీలో స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల
- 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
- గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు, అర్భన్ పరిధిలో రూ.454 కోట్లు విడుదల
- సీఎం సూచనల మేరకు నిధులు విడుదల
- గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది
- మేం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నాం : మంత్రి పయ్యావుల కేశవ్
What's Your Reaction?






