ఇచ్చిన మాట ప్రకారం రూ 3 వేలకు పెన్షన్ పెంచాం సీఎం జగన్
జనసాక్షి : ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్ పెంచాం. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నాం. పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. నా సైన్యం వాలంటీర్లు.. వారి ద్వారానే పెన్షన్ పంపిణీ చేయగలుగుతున్నాం: సీఎం జగన్*
Files
What's Your Reaction?






