వరద బాధితుల సహాయార్థం రూ 1 కోటి 16లక్షలు విరాళం

వరద బాధితుల సహాయార్థం రూ 1 కోటి 16 లక్షలు విరాళం
జనసాక్షి : విజయవాడ వరద బాధితుల సహాయార్థం బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా (BAI), ఆధ్వర్యంలో సీఎం. చంద్రబాబు నాయుడుకి రూ 1 కోటి 16 లక్షలు విరాళం అందజేశారు. వల్లభనేని కన్స్ట్రక్షన్ అధినేత వల్లభనేని వెంకటేశ్వరరావు, బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు కలసి సీఎం చంద్రబాబుకి చెక్కును అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కందుకూరు నియోజకవర్గం మాలకొండ దగ్గర నుంచి కొండపి నియోజకవర్గం సింగరాయకొండ నేషనల్ హైవే
వరకు వల్లభనేని కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో 167b నేషనల్ హైవే పనులు జరుగుతున్న విషయం తెలిసిందే
What's Your Reaction?






