పెట్లూరు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగులో పాల్గొన్న మంత్రి
కొండపి మండలం పెట్లూరు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిఎస్ బీవీ స్వామి
-పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలసి మొక్కలు నాటిన మంత్రి
-ఇచ్చిన మాట ప్రకారం వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం
-ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం
-67,47,190 విద్యార్థుల కోసం 42,70,802 తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్ల తల్లికి వందనం నిధులు జమ
-విద్యా శాఖలో మంత్రి నారా లోకేశ్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు
-కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన, సౌకర్యాలు
-డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు శ్రేష్ఠమైన పౌష్టికాహారం
-ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పేద విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ
-నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలతో పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
What's Your Reaction?