పార్లమెంట్ భవనం ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో ఎంపీలు
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు . రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవ్వనున్న నేపథ్యంలో పార్లమెంట్ భవనం ముందు ఎంపీలతో ఆయన ఫొటో దిగగా.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
What's Your Reaction?