ఖైరతాబాద్ 70 అడుగుల గణేశుడి విగ్రహం

Sep 7, 2024 - 12:48
 0  165
ఖైరతాబాద్  70 అడుగుల గణేశుడి  విగ్రహం

జనసాక్షి  : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిజరూపాన్ని నిర్వాహకులు ఈరోజు శనివారం చూపించారు

70 అడుగుల శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow