కోవిడ్ కొత్త వేరియట్ పై సీఎం జగన్ సమీక్ష

అమరావతి జనసాక్షి :
కోవిడ్ కొత్త వేరియంట్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
What's Your Reaction?






