కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పొట్లూరు

Nov 21, 2023 - 13:13
Nov 21, 2023 - 13:29
 0  218
కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పొట్లూరు

జనసాక్షి : కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం పొట్లూరు

గ్రామంలో నూతనంగా 2.5 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు.

ఈ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించడం వలన దాదాపు 6 గ్రామాలకు గృహ మరియు రైతు అవసరాలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేయవచ్చు,నేటితో ఆరు గ్రామాల రైతుల కష్టాలకు మరియు లో వోల్టేజ్ సమస్య తీరనుంది,

ఒక్క గుడ్లూరు మండలంలోనే 5వ సబ్ స్టేషన్.

 విద్యుత్ సబ్ స్టేషన్   ప్రారంభోత్సవంలో

KVG సత్యనారాయణ (SE) ఒంగోలు. 

అత్తంటి వీరయ్య (EE) కందుకూరు.

కట్టా వెంకటేశ్వర్లు (EE) కన్స్ట్రక్షన్ ఒంగోలు.

 శ్రీనివాస రావు (AE) గుడ్లూరు

వైస్ ప్రెసిడెంట్ పులిపాటి ఈశ్వరయ్య, ఎంపీపీ పులి రమేష్, జెడ్పీటీసీ కొర్శిపాటి

బాపిరెడ్డీ, ఎంపీటీసీ జనిగర్ల రాజ్యలక్ష్మి, వైయస్సార్ సీ పీ గుడ్లూరు మండలం కన్వీనర్ కాపులురి కృష్ణ,గుడ్లూరు మండల JCS కన్వీనర్ గాజుల కిషోర్, మాజీ AMC చెరుకూరి సూర్యనారాయణ, చిరువెళ్ల శ్రీనివాసరాజు, ఉమ్మడి పోలు సుబ్బారావు,కర్పూరపు వెంకట రమణయ్యా, కంపరజు రామరాజు,చేవురు జైపాల్, పులిపాటి శ్రీరాములు,షేక్ రహ్మతుల్ల,కంపరాజు సాంబశివరాజు,చలంచర్ల శ్రీనివాసరావు,గుడ్లూరు మండలం అన్ని గ్రామాల 

 సర్పంచ్ లు , ఎంపీటీసీ లు, నక్కల శ్రీనివాసులు,నక్కల రామకృష్ణ,పాటి వెంకటేశ్వర్లు, చిత్తారి మాధవ, చిత్తారి మల్లికార్జున,

 వైయస్సార్ సీ పీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow