రేవంత్ రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ
రేవంత్ ఇంటికి డీజీపీ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట పలువురు IPS ఆఫీసర్లు సైతం రేవంత్ ఇంటికి వెళ్లారు.ఆయనకు కల్పించే భద్రతపై చర్చించినట్లు తెలుస్తోంది.కాగా ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.
What's Your Reaction?






