బుర్రా మధుసూదన్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలసిన అంక భూపాలపురం సర్పంచ్, వైసీపీ నాయకులు

కందుకూరు జనసాక్షి : కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బుర్ర మధుసూదన్ యాదవ్ గారిని వలేటివారిపాలెం మండలం అంక భూపాలపురం సర్పంచ్, వైయస్సార్ సీ పీ నాయకులు కందుకూరు రోడ్లు, భవనాల అతిథి గృహంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు . బుర్రా మధుసూదన్ యాదవ్ ను శాలువతో సత్కరించారు.
What's Your Reaction?






