నాయి బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి వల్లూరు కోటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ ప్రధానం

ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు ఆదివారం తమిళనాడులో హోసూర్ లో హోటల్స్ హిల్స్ లో రాష్ట్ర నాయి బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి వల్లూరు కోటేశ్వరావు గారికి గౌరవ్ డాక్టరేట్ ప్రధాన చేయడం జరిగింది.
What's Your Reaction?






