ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ ప్రారంభోత్సవం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరుకు కాఫీ ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు , డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి , గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ గారు పాల్గొన్నారు.అరు కాఫీ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉందని, అంతర్జాతీయ గుర్తింపు పొందిందని నేతలు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఇలాంటి ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రికి స్వయంగా అరకు కాఫీని అందజేశారు.
What's Your Reaction?






