అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న బొలెరో వాహనం పట్టివేత

May 11, 2026 - 10:05
May 11, 2026 - 10:08
 0  151
అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న  బొలెరో వాహనం పట్టివేత

మండల కేంద్రమైన  గుడ్లూరు గ్రామం నుండి   అక్రమ రేషన్ బియ్యాన్ని  తరలిస్తున్న  AP07TH7786  బొలెరో పట్టుకొని  పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనములో  అందులో ఉన్న 60 బ్యాగ్స్, 30 కింటాలు  బియ్యం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని,   డ్రైవర్  దార కాని పాడు గ్రామానికి చెందిన పేయ్యల మల్లికార్జున,  రవాణా చేయుచున్న సోమినేని మురళిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow