రోడ్డు సైడ్ కు జారిపోయిన స్కూల్ బస్సు - తప్పిన ప్రమాదం

Oct 25, 2025 - 10:29
 0  59
రోడ్డు సైడ్ కు  జారిపోయిన స్కూల్ బస్సు - తప్పిన ప్రమాదం

కొండపి అనకర్లపూడి గ్రామాల మధ్య అట్లేరు వంతెన పై పక్కకి జారిన పాఠశాల బస్సు.. డ్రైవర్ చక్కచక్యం తో తప్పిన పెను ముప్పు  వంతెన  బస్సు దాటే క్రమం లో రోడ్డు పై వేసిన చెట్ల మొద్దుల కారణం గా టైర్లు ఎక్కి దిగే క్రమం లో అంచులోకి జారిన బస్సు.. బస్సు లో 40 మంది విద్యార్థులు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం లేదని పాఠశాల కరెస్పాండంట్ వెల్లడి.. ఊపిరి పీల్చుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow