పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రెటరీగా యర్రం రెడ్డి మోహన్ రెడ్డి
పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీగా యర్రంరెడ్డి మోహన్ రెడ్డి
పీసీపల్లి జనసాక్షి : మండలంలోని నేరేడుపల్లి గ్రామనికి చెందిన యర్రం రెడ్డి మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గం పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ పదవి లభించేందుకు కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ యాదవ్ కు ఇందుకు సహకరించిన పిసిపల్లి మండల వైసిపి నాయకులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పార్టీ వైసీపీ పార్టీ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని బాధ్యతగా నిర్వహించి రానున్న ఎన్నికల్లో పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు, పార్టీ అభివృద్ధికి నాశాయశక్తుల కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా యర్రం రెడ్డి మోహన్ రెడ్డికి జడ్పిటిసి ప్రతినిధి పెద్దిరెడ్డి ఓకే రెడ్డి, మండల వైసీపీ అధ్యక్షులు గోపవరపు బొర్రారెడ్డి, ఎంపీపీ అత్యాల జఫన్య,మండల జేసీస్ కన్వీనర్ శీలం సుదర్శన్, వైసీపీ యువ నాయకులు నల్లగoగుల శ్రీను(సర్పంచ్ )ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
What's Your Reaction?






