కందుకూరు టీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనివర్సిటీ స్పాట్ వాల్యూషన్ క్యాంప్ 22 నుండి

Dec 19, 2024 - 16:24
 0  45
కందుకూరు టీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనివర్సిటీ స్పాట్ వాల్యూషన్ క్యాంప్ 22 నుండి
టీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల : కందుకూరు
యూనివర్సిటీ స్పాట్ వాల్యూషన్ క్యాంప్ 22 నుండి
 
స్థానిక టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు తేది. 22-12-2024 (ఆదివారం) నుండి ఆంద్రకేసరి విశ్వవిద్యాలయం ఒంగోలు వారిచే నిర్వహించబడిన 3వ సెమిస్టర్ రెగ్యులర్ డిగ్రీ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించబడును.కావున స్పాట్ వాల్యుయేషన్ కు హాజరగు వారు తప్పని సరిగా యూనివర్సిటీ వారిచే జారీ చేయబడిన గుర్తింపు కార్డ్ నందు ఫోటో అతికించి సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ వారిచే సంతకం చేయించుకొని హాజరుకావలెనని కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 16 నుండి జరగవలసిన స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు 22 నుండి ప్రారంభమౌతున్నదని ప్రిన్సిపాల్ తెలియజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow